కాంగ్రెస్ పార్టీతోనే 22 వార్డులో అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే 22 వార్డులో అభివృద్ధి సాధ్యం

  • మంత్రి వివేక్ వెంకటస్వామి

క్యాతన్ పల్లి , ఆంధ్రప్రభ ; మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణం లోని తమ అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి,శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడ్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు వేయాల్సిందింగా కోరారు.ఈ ప్రచార కార్యక్రమం లొ పాట్నాల శ్రీనివాస్ రెడ్డి చందనగిరి లావణ్య శ్రీనివాస్, కూతురు ప్రభాకర్, పెద్ద ఎత్తున మహిళలు ఆయా వాడకట్టు ప్రజలు,కాంగ్రెస్, నాయకులు, పాల్గొన్నారు.

Leave a Reply