Chandur | ఏ,బీ ఫామ్ల అందజేత…

Chandur | ఏ,బీ ఫామ్ల అందజేత…
Chandur | చండూర్, ఆంధ్రప్రభ : చండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు డీసీసీ హోదాలో ఏ, బీ ఫాములను నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత అందజేశారు. చండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత చంద్రశేఖర్ గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డిలతో పాటు చండూరు పట్టణ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఏ, బి ఫాములను పున్న కైలాష్ నేత అందజేశారు.
