AP | గీతం భూముల అంశంపై ఆందోళన

AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గీతం భూముల అంశంపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో, వైసీపీ సభ్యుడిని మేయర్ పోడియం నుంచి తోసేయడంతో పాటు, వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో మేయర్ కౌన్సిల్ హాల్‌ను వదిలి వెళ్లిపోవడంతో, సమావేశం వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళన కారణంగానే సమావేశం వాయిదా వేయాల్సి వచ్చిందని మేయర్ తెలిపారు.

Leave a Reply