తాండల్ ప్రీరిలీజ్ ఈవెంట్

నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా… దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన భారీ చిత్రం “తాండల్”. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుండ‌గా… ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. కాగా, ఈ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *