రోడ్డుకు మరమ్మత్తులు చేసిన కార్ ఓనర్ యూనియన్

రోడ్డుకు మరమ్మత్తులు చేసిన కార్ ఓనర్ యూనియన్

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు నుంచి మంచిర్యాల వెళ్లే ప్రధాన రహదారి పద్మనగర్ వద్ద మిషన్ భగీరథ పైపు లైన్ లికేజ్ అయ్యి రోడ్డు గుంతలు కావడంతో స్థానిక కార్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు స్వయంగా రంగంలోకి దిగి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టారు. రోడ్డు మరమ్మత్తులకు సహకరించిన స్థానిక సీఐ బన్సీలాల్ కు ఈ సందర్బంగా కృతఙ్ఞతలు తెలిపారు.

Leave a Reply