devotional

నేటి కాలచక్రం

మంగళవారం (15-4-2025)సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంమాసం : చైత్ర మాసం,

కృష్ణ శతకం

25. కృష్ణజన్మమందు కీర్తి సంపాదించెగాడిదైననేమి ఘనముగానుతాను కూయగానె ధరణికంపించెనుగీతదాత నీకు కేలుమోడ్తు 26.

పార్వతీకీ నీరాజనం

ప|| పార్వతీ జగన్మాత శివదూతీతపస్వినీ, లోకజననికీ పరమ శివునకుపార్వతికీ నీరాజనం అను|| మాహారౌద్రీ