Sujeeth’s movies | ఆ ముగ్గురు స్టార్స్ లో ఎవరితో..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్.. రన్ రాజా రాన్ మూవీతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించారు. ఆతర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్(Pan India Star) ప్రభాస్ తో సాహో అంటూ భారీ చిత్రాన్ని తీసారు. దీని తర్వాత సుజిత్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ అంటూ మరో భారీ చిత్రాన్ని అందించారు. ఇప్పుడు నెక్ట్స్ ఏంటి అంటే.. ముగ్గురు స్టార్స్ పేరు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ.. ఆ ముగ్గురు స్టార్స్ ఎవరు..? ఆ ముగ్గురులో.. సుజిత్ నెక్ట్స్(Sujith Next) మూవీ ఎవరితో..?
Sujeeth’s movies | సౌత్ లో ప్లాప్.. నార్త్ లో సక్సెస్..

రన్ రాజా రాన్ మూవీ మంచి ఎంటర్ టైనర్(Entertainer). ఈ సినిమా శర్వానంద్ కు మంచి విజయాన్ని అందించింది. అలాగే సుజిత్ కు టాలెంటెడ్ డైరెక్టర్ అనే పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత ఇలాంటిదే మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేస్తాడు అనుకుంటే.. ఊహించని విధంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో అంటూ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా సౌత్ లో ఫ్లాప్ అయ్యింది కానీ.. నార్త్ జనాలకు మాత్రం విపరీతంగా నచ్చేసి అక్కడ సక్సెస్ అయ్యింది. దీంతో సుజిత్ భారీ చిత్రాలను(Sujith’s big films).. ముఖ్యంగా యాక్షన్ మూవీస్ ను బాగా డీల్ చేయగలడు అనే పేరు తీసుకువచ్చింది.
Sujeeth’s movies | పవన్ విశ్వరూపం ఓజీ..

ప్రభాస్ తో సాహో తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాను తెరకెక్కించారు. టైటిల్ తోనే అందరిలో క్యూరియాసిటీని పెంచేశారు. ఇక తెర పై అయితే.. పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని(Universe) ఆవిష్కరించారు. పవన్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించారు. అందుకనే.. ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్(Blockbuster success) సాధించింది. అయితే.. ఈ మూవీ క్లైమాక్స్ లో.. ఓజీ మూవీకి పార్ట్ 2 ఉందని ప్రకటించారు. దీంతో ఓజీ 2 ఎప్పుడు ఉంటుంది..? సుజిత్ నెక్ట్స్ మూవీ ఓజీ 2 అవుతుందా..? మరో సినిమా ఏదైనా ప్లానింగ్ లో ఉందా…? అనేది ఆసక్తిగా మారింది.
Sujeeth’s movies | నానితో సుజిత్..

నేచురల్ స్టార్ నానితో సుజిత్ ఓ సినిమా చేయాలి అనుకున్నారు. ఓజీ చిత్రాన్ని తీసిన డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్(DVV Entertainments banner) లోనే నానితో సుజిత్ సినిమాను దానయ్య నిర్మించాలి అనుకున్నారు. ఓజీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని అనుకున్నారు కానీ.. అలా జరగలేదు. ఓజీ రిలీజ్ తర్వాతే మరో సినిమా చేయాలి అనుకున్నారు సుజిత్. అందుచేత నానితో సుజిత్ సినిమా ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. నాని ప్యారడైజ్ మూవీ(Paradise Movie) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా మార్చి 26న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది.
Sujeeth’s movies | మరో సాహో..

ఇదిలా ఉంటే.. ఇటీవల సుజిత్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో మరోసారి ఓజీ 2 అనేది వార్తల్లో నిలిచింది. ఈ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో కాకుండా యువీ క్రియేషన్స్(UV Creations) లో చేయడానికి ప్లానింగ్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అందుచేత సుజిత్ నెక్ట్స్ ఓజీ 2నే ఉంటుందని కూడా న్యూస్ వినిపిస్తుంది. తాజాగా ప్రభాస్ తో సుజిత్ సినిమా అంటూ కొత్త న్యూస్ లీకైంది. సాహో సినిమా సక్సెస్ అవ్వకపోయినా.. సుజిత్ వర్కింగ్ స్టైల్(Sujith’s working style) నచ్చడంతో మరో సినిమా చేద్దామని ప్రభాస్ అప్పుడే చెప్పారట. ఈ క్రేజీ కాంబో మూవీని హోంబోలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించనున్నారని.. ఇదే సుజిత్ నెక్ట్స్ మూవీ అవ్వచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే.. సుజిత్ నెక్ట్స్ మూవీ ఎవరితో అంటే.. నేచురల్ స్టార్(Natural Star) నానితోనే అనేది ఫిక్స్. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. నానితో సినిమా తర్వాత ఓజీ 2 చేస్తాడా..? ప్రభాస్ తో మూవీ చేస్తాడా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
CLICK HERE TO READ ఢిల్లీలో పెద్ది. ఎందుకో తెలుసా..?