PDS rice | పీడీఎస్ బియ్యం పట్టివేత…

PDS rice | పీడీఎస్ బియ్యం పట్టివేత…
PDS rice | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : హన్మకొండ జిల్లా హాసన్ పర్తి లో పీడిఎస్ బియ్యం డంప్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు చేశారు.అక్రమంగా నిల్వ ఉంచిన పీడిఎస్ బియ్యం పట్టుకొని నిందితుడుని పోలీసులు అరెష్టు చేశారు.
ఈమేరకు సుమారు రెండు లక్షల 17 వేల విలువ చేసే 62క్వింటాళ్ళ పీడిఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. అనంతరం విచారణ నిమిత్తం హాసన్ పర్తి పోలీసులకు అప్పగించారు.
