మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి…

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి…

నో ప్రిస్క్రిప్షన్… నో మెడిసిన్..
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వద్దు..జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
డ్రగ్స్ కంట్రో ల్ అడ్మి నిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియో గంపై అవగాహన సదస్సు,ర్యాలీ
ప్రజా ఆరోగ్యాన్ని కాపా డడంలో కట్టుబడి ఉన్నాం..
డ్రగ్స్ కంట్రోల్ అడ్మిని స్ట్రేషన్ అధికారులు,

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మాదకద్రవ్యాల విని యోగాన్ని అరికట్టడం లో విద్యార్థులు, ఆరో గ్య రంగ భాగస్వాముల పాత్ర ఎంత కీలకమనీ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి అన్నారు. నో ప్రిస్క్రి ప్షన్… నో మెడిసిన్.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుం డా మందులు ఇవ్వద్దని జిల్లా కలెక్టర్ సూచించా రు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘ఆరోగ్య వారోత్సవాల’ సందర్భంగా, నిజామా బాద్ జిల్లా డ్రగ్స్ కంట్రో ల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వ ర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వి నియోగంపై సమగ్ర అవ గాహన సదస్సు,ర్యాలీ నిర్వహించారు. మందు ల నాణ్యత, లభ్యత, నిబంధనల అమలును నిర్ధారించ డం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

శని వారం జిల్లా కేంద్రంలోని ఎల్ల మ్మ గుట్ట చౌరస్తా వద్దఅవగాహన కార్యక్ర మంలో భాగంగా ముం దుగా ర్యాలీ నిర్వహిం చారు. ఈ ర్యాలీ కార్య క్ర కార్యక్రమానికిముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి రాజశ్రీ, ఈగిల్ టీ మ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పూర్ణ చందర్, ప్రోగ్రామ్ ఆఫీ సర్ ఎన్ సి డి డాక్ట ర్ వెంకన్న, విజయ్ కా లే జ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సి పాల్ సురేష్, సైకియా ట్రిస్ట్ డాక్టర్ రవితేజ హాజరై పాల్గొన్నారు.

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వాడకూ డదు..

రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీష నర్, ప్రిస్క్రిప్షన్ లేకుం డా మందులు వాడకూ డదని, యాంటీబ యాటిక్స్ ను దుర్విని యోగం చేయకూడదని, మందులను బాధ్యతా యుతంగా వాడాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యా లీలో ఫార్మసీ కళాశాల విద్యార్థులు, ఫార్మసిస్టు లు, నిజామాబాద్ జిల్లా కెమిఫ్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ సభ్యు లు కలిపి సుమారు 150 మంది పా ల్గొన్నారు.

నో ప్రిస్క్రి ప్షన్… నో మెడిసిన్.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
వ్యాసరచన క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేత…

నో ప్రిస్క్రి ప్షన్… నో మెడిసిన్.. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ర్యాలీ అనంతరం నగరంలోని ఎల్లమ్మ గుట్టలోని కెమిఫ్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ భవన్లో సదస్సు నిర్వ హించారు. ఈ కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఫా ర్మసీ విద్యార్థుల కోసం వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహించగా, విజేత లకు జిల్లా కలెక్ట ర్ బహుమతులు అంద జేశారు.

ఈసదస్సులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి రాజశ్రీ, ఈగిల్ టీ మ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పూర్ణ చందర్, ప్రోగ్రామ్ ఆఫీ సర్ ఎన్ సి డి డాక్ట ర్ వెంకన్న, విజయ్ కా లే జ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సి పాల్ సురేష్, సైకియా ట్రిస్ట్ డాక్టర్ రవితేజ హాజరై పాల్గొన్నారు.

ప్రజారోగ్యాన్ని కాపాడటంలో తాము కట్టుబడి ఉన్నాం..

ప్రజారోగ్యాన్ని కాపా డటంలో తాము కట్టు బడి ఉన్నామని, అల వాటుగా మారే మందు ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, మందు ల సరైన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు భవిష్య త్తులోనూ కొనసాగిస్తా మని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికా రులు తెలిపారు. జిల్లా కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు నల్ల మధు సూదన్ (అధ్యక్షులు), బి. సుధాకర్ (కార్యద ర్శి), సాయులు (కోశా ధికా రి) అసోసియేషన్ సభ్యులు చురుగ్గా పా ల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వి. శ్రీకాంత్, నిజామా బాద్ రూరల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆర్. శ్రీలత ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

Leave a Reply