ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం..
ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం..
వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు శనివారం విశ్వబ్రాహ్మణ పుర వీధులలో ఊరేగిన శోభాయాత్ర శ్రీరామనవమి వరకు గ్రామంలో అన్ని వీధులలో నిర్వహించబడునని ఈనెల 19వ తేదీ నుంచి ఈనెల 28వ నిత్యం హోమాలు, బలిహారణం, పూర్ణహుతి, నాగవెల్లి, పుష్పయాగం, వాసుదేవపూజ వాటి కార్యక్రమాలు నిర్వహిస్తారని గ్రామ అభివృద్ధి కమిటీ వారు తెలిపారు.
ఈకార్యక్రమంలో భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

