MUDIRAJ | ఘ‌నంగా ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక దినోత్సవం

MUDIRAJ ! నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను శుక్రవారం ఉదయం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మండల అధ్యక్షులు కె.ఐలయ్య ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సొసైటీల అధ్యక్షుల తోపాటు, ముదిరాజ్ ముఖ్య నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply