MLA | కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని..

MLA | కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని..
MLA | కరీమాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని(MLA Nannapaneni) నరేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ మధ్యాహ్నం కేటీఆర్ నివాసంలో నన్నపనేని నరేందర్ కలిసి కేటీఆర్ కు బొకే అందజేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.
