Medical tests | వేంసూరులో పశు వైద్య శిబిరం…

Medical tests | వేంసూరులో పశు వైద్య శిబిరం…
Medical tests | వేంసూరు, ఆంధ్రప్రభ : మొద్దుల గూడెం గ్రామంలో ఈ రోజు పశు సంవర్ధక శాఖ, పశు గణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పశువులకు గర్భకోశ, అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ షఫియా, గోపాల మిత్ర సూపర్వైజర్ లక్ష్మణ్, మొద్దులగూడెం గ్రామ ఉప సర్పంచ్ కంటే వెంకట రమణ, వైద్య సిబ్బంది, గోపాల మిత్ర లు, గ్రామ పెద్దలు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
