Justice | కనకదుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్..

Justice | కనకదుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్..

  • ఆలయ సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం

Justice | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉట్కూరు శ్రీనివాస్ తమ సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ జస్టిస్ ఉట్కూరు శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికి, ఆలయ మర్యాదల ప్రకారం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా, ఈవో అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

Justice |

Leave a Reply