Tekumatla | అరెస్ట్ లు అప్రజాస్వామికం ..

Tekumatla | అరెస్ట్ లు అప్రజాస్వామికం ..

  • సీపీఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్..

Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : అరెస్ట్ లు అప్రజాస్వామికం అని అరెస్ట్ లతో ప్రజాఉద్యమాలను ఆపలేరని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సిపిఐ ఎంల్ లిబరేషన్ నాయకులను తెల్లవారు జామున 5 గంటలకు అధికార దుర్వినియోగం చేస్తూ, అక్రమ అరెస్ట్ చేయడం హెయమైన చర్య అని అరెస్ట్ లమూలంగా ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రజల పక్షాన ప్రశ్నించకుండా ప్రతి పక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇకనైనా ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని డిమాండ్ చేశారు..

Leave a Reply