విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కంచెకు తగిలి గేదె మృతి..

బీర్ పూర్, ఆంధ్రఫ్రభ : బీర్ పూర్ మండల కేధ్రంలో ఈ రోజు ఉదయం మేత కొరకు వెల్లిన గ్రామానికి చెందిన కొల్లూరి మల్లేశం కు చెందిన గేదె విద్యుత్తు టాన్సుపర్మర్ కంచె కు తగిలి మృతి చెందగా సంఘటన స్థలాన్ని విద్యుత్ ఎ ఈ శ్రీనివాస్ లైన్ మెన్ సతీష్ అసిస్టెంట్ లైన్ మెన్ శేకర్ సర్పంచ్ ఎలమట్ల హరీష్ ఉప సర్పంచ్ జితేందర్ వార్డు సభ్యులు మల్లేశం భూమేష్ సుబాస్ తదితరుఉన్నారు

Leave a Reply