Breaking | మిస్ వరల్డ్‌గా థాయిలాండ్ అందాల భామ !

హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించిన 72వ మిస్ వ‌రల్డ్ ఫైన‌ల్స్‌లో ఆసియా ఖండానికి చెందిన‌ థాయిలాండ్‌కు చెందిన అందాల భామ ఓప‌ల్ సుచాత‌ విశ్వ సుంద‌రి కిరీటాన్ని సాధించింది.

గ్లోబ‌ల్‌గా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే ఈ పోటీలో 108 దేశాల‌కు చెందిన అందగత్తెలు పాల్గొనగా, ఓప‌ల్‌ తన అందం, మేధ‌, ప్రతిభతో అన్ని దశల్లోను మెప్పించి మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ గెలుపుతో ఓప‌ల్ తన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *