Wedding | అఖిల్ పెళ్లి.. మీరు త‌ప్ప‌క రావాలి – రేవంత్ కు నాగార్జున ఆహ్వానం

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్ర‌ముఖ సినీ హీరో నాగార్జున, అక్కినేని దంప‌తులు ఇవాళ‌ క‌లిశారు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహ వేడుక‌కు ఆహ్వానిస్తూ పెండ్లి ప‌త్రిక‌ను అంద‌జేశారు. ముఖ్య‌మంత్రిని క‌లిసిన వారిలో నాగార్జున‌తో పాటు ఆయ‌న భార్య అమ‌ల కూడా పాల్గొన్నారు.

Leave a Reply