Distribution | రైతుల‌కు పాస్ పుస్తకాల పంపిణీ

Distribution | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండలం ఐదుగుళ్లపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. గూడూరు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గోపి నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట వేణు, తహసీల్దార్ రాజ్యలక్ష్మి, సర్పంచ్ గోవాడ ప్రేమ్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షులు మురాల ధనేష్, సమిట రాఘవప్రసాద్‌, కొల్లపల్లి రజిని, ఎన్ఏ బేగ్, పోతుల రాము, గోపిశెట్టి శ్రీను, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply