చెన్నూరులో యువకుడు ఆత్మహత్య

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం శివలింగపూర్ గ్రామానికి చెందిన బోయ ప్రసాద్ (35) అనే యువకుడు తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply