కలెక్టర్ హనుమంతరావుకి వీడ్కోలు…

కలెక్టర్ హనుమంతరావుకి వీడ్కోలు…

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఎం హనుమంతరావు ఇటీవల బదిలీపై వెళ్లగా గురువారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డా. గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి కలెక్టర్ కి శాలువా కప్పి మెమోంటో అందజేసి వీడ్కోలు పలికారు.

Leave a Reply