కలెక్టర్ అనురాగ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

కలెక్టర్ అనురాగ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతిని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ స్వయంగా కలిసి మొక్కను అందజేసి,శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, జిల్లా ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Leave a Reply