కౌన్సిలర్ జ్యోతి రమేష్ గౌడ్ కు సన్మానం..

కౌన్సిలర్ జ్యోతి రమేష్ గౌడ్ కు సన్మానం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 14వ వార్డు కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్ లను అభినందిస్తూ చౌటుప్పల్ మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రోజు యజ్ఞమాచారి, జిల్లా సలహాదారులు విశ్వనాధ్ చంద్రశేఖర్, చౌటుప్పల్ మండల అధ్యక్షులు తోర్పునూరి సాయిలు గౌడ్, సహాయ కార్యదర్శి రోషణ రాఘవేంద్ర గౌడ్, చింతల గణేష్, కందగట్ల కృష్ణ, దోర్నాల వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply