TG | మాజీ ప్రభుత్వ విఫ్ సునీతా రెడ్డి పరామర్శ

TG | మాజీ ప్రభుత్వ విఫ్ సునీతా రెడ్డి పరామర్శ
TG | యాదాద్రి, ఆంధ్రప్రభ, ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం, కొలనుపాక గ్రామంలో మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బెదరబోయిన సిద్ధిరాములు తండ్రి బెదరబోయిన సత్తయ్య మృతి చెందగా ఈ రోజు మాజీ ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
