CMRF checks | CM సహాయనిధి చెక్కుల పంపిణీ

CMRF checks | CM సహాయనిధి చెక్కుల పంపిణీ

CMRF checks | మునుగోడు, ఆంధ్రప్రభ : ఇటీవల వివిధ ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ముగ్గురు జినుకుల తేజశ్రీ, సూరరపు సైదమ్మ, పులకరం సందీప్ లకు రూ.52,000/- లు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరయ్యాయి.

చెక్కుల(checks)ను నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో ఓ బి సి కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బూడిద లింగయ్య యాదవ్, ఇప్పర్తి సర్పంచ్ చీమల రాజు యాదవ్ లు బాధిత కుటుంబాలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీనివాస్ యాదవ్,గ్రామ శాఖ అధ్యక్షులు బొజ్జ మల్లయ్య, చంద్రారెడ్డి, దుగ్గంపూడి వెంకటరెడ్డి, దోటి శంకర్, చెడు బుద్ధి రాములు, మేకల శ్రీనివాస్, కొండోజు వెంకటేశ్వర్లు, శ్రీరాముల ఎల్లయ్య, గుజ్జ సాయిలు, చీమల లింగస్వామి, ఆడేపు రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply