మున్సిపల్ ఎలక్షన్‌లో దూసుకుపోతున్న కారు

మున్సిపల్ ఎలక్షన్‌లో దూసుకుపోతున్న కారు
వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మండల కేంద్రంలో మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఒకటవ వార్డు అభ్యర్థి తుమ్మల యాకయ్యతో కలిసి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఒకటో వార్డులోని బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు…
