Vikarabad | పెళ్లి కానుకగా 55,116…

Vikarabad | పెళ్లి కానుకగా 55,116…

Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ: ఇచ్చిన మాట ప్రకారం కరీంపూర్ గ్రామానికి చెందిన లాల్ బీ నవాబ్ చిన్న కుమారుడు నిసార్ పెళ్ళి కానుకగా రూ. 55116వేలు ఇచ్చిన కోట్ పల్లి మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరీంపూర్ మాజీ సర్పంచ్ సుందరి అనిల్.

ఈ కార్యక్రమంలో కరీంపూర్ సర్పంచ్ షబానబి సదత్ పటేల్, ఉప సర్పంచ్ యేసు (మైసయ్య) గ్రామ పెద్దలు హమ్మద్ హుసేన్, ఎక్బల్‌, మ‌న్సుర్. ఆన్సర్, పైజోదిన్, అబ్బు సిద్ధిక్, యూ కుమార్, యూ యేసు, వై రవి, మొగులన్ సాబ్, నాయ్యుం, కే మొగులయ్య, వై కిష్టయ్య, కే లక్షణ్, జలల్, నసీర్, యూత్ ప్రెసిడెంట్, మైబు పటేల్, గ్రామస్థులు పాల్గొన్నారు. ఇంత మంచి అవకాశం కల్పించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇలాగే మునుమందు మీ ప్రేమ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామనీ అన్నారు.

Leave a Reply