Unanimous | ఏకగ్రీవ సర్పంచ్‌కు మాజీ మంత్రి సన్మానం

Unanimous | ఏకగ్రీవ సర్పంచ్‌కు మాజీ మంత్రి సన్మానం

Unanimous | పెద్దవంగర, ఆంధ్రప్రభ : మండలంలోని టీక్యా తండా గ్రామపంచాయతీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి జాటోత్ దివ్యభారతిని ఈ రోజు తొర్రూరు బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించి సన్మానించారు.

ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవమైన(Unanimous) గ్రామపంచాయతీ 6 మంది వార్డు సభ్యులు ధరావత్ శ్రీను ఉప సర్పంచ్, ధరావత్ సరోజ, ధరావత్ భద్రమ్మ, జాటోత్ లక్ష్మి, భూక్య వీరన్న, గుగులోత్ పూల్ సింగ్ లకు శుభాకాంక్షలు(best wishes) తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద వంగర మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply