పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా భజరంగ్ దళ్ ఆలేరు శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర పోస్టర్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం ఆవిష్కరించారు. ఏప్రిల్ 2వ తేదీన ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో మార్కండేయ నగర్ నుండి దుర్గామాత జరగనున్న హనుమాన్ విజయయాత్ర విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయిలయ్య ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకులు బీజని భాస్కర్,సాయి,భజరంగ్ దళ్ కన్వీనర్ కొమ్ము శ్రవణ్, మైదం భాస్కర్,విద్యా ప్రముఖ్ వడ్డేమన్ శ్రీకాంత్, మొరిగా డి వైకుంఠం,చింతకింది శ్రీధర్,అనిల్,శ్రీకాంత్,సురేష్ శివాజీ, ఆనంద్ పాల్గొన్నారు.

Leave a Reply