హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి..

హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 25న భారీ ఎత్తున నిర్వహించే హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని 34 వ డివిజన్ మహిళలు గడపగడపకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈనెల 25 శనివారం సాయంత్రం 6 గంటలకు రామాలయంలో భారీ ఎత్తున హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నందున ఇంటింటికి వెళ్లి కదలి రావాలని శివనగర్ బస్తి మహిళామణులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. హిందువుల ఐక్యతే జాతీయ సమైక్యత అని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
