హైదరాబాద్ – తెలంగాణ సిఎల్పీ సమావేశం రేపు జరగనుంది.. శంషాబాద్ నోవాటెల్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు.. ఈ భేటిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్యేల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటునట్లు సమాచారం.. ఈ సమావేశంలో భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నట్లు టాక్.. అలాగే హమీల అమలుపై కూడా సమీక్ష చేయనున్నారు..
TGCLP | రేపు సిఎల్పీ సమావేశం – కీలక అంశాలపై చర్చ..
