ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి..

ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి..

చెన్నూర్ ఆంధ్రప్రభ : చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మంత్రి వివేక్ పవిత్ర రంజాన్ పండుగ శుభాకంక్షాలు తెలిపారు.స్థానిక కాంగ్రెస్ నాయకులు ఖలీల్ ఇంట్లో జరిగిన పండుగ వేడుకలకు హాజరైరు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మతాలకు అతీతంగా జరుపుకునే వేడుక రంజాన్ పండుగని అన్నివర్గాల ప్రజలు సుఖశాంతులతో, కలిసి మెలిసి జీవనం సాగించాలని ఈ సందర్బంగా కోరారు.

Leave a Reply