Special Officer | పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ప్రత్యేక అధికారి

Special Officer | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి బుధవారం సందర్శించి పరిశీలించారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు తగు సూచనలు అందజేశారు.

Leave a Reply