shobhita rana| హాట్ అందాలను చూస్తే సెగ‌లే..

shobhita rana| హాట్ అందాలను చూస్తే సెగ‌లే..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పంజాబీ ముద్దుగుమ్మ శోభితా రానా అందాలతో పిచ్చెక్కిస్తోంది. స్టైలిష్ బికినీలో మెరిసిపోతూ మంత్రముగ్ధులను చేస్తోంది. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన శోభితా 2014లో ‘ఇష్క్ బ్రాందీ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు యాడ్స్‌లోనూ నటించిన ఆమె ‘రాజా మీరు కేక’, ‘ఊపేకుహ’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమే. 2022లో తెలుగు చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ లో హీరోయిన్ అక్క పాత్రలో మెరిసిన శోభితా రానా సోషల్‌మీడియా యాక్టివ్‌గా ఉంటుంది. శోభితా రానా కైపెక్కించే అందాలతో నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply