ROAD NO 45 | హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు

ROAD NO 45 | హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు
ROAD NO 45 | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు ప్రమాదం కేసులో రాహెల్ నిందితుడిగా ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పీఎస్‌లో రహీల్ లొంగిపోయాడు.
