Minister | విన్ లైఫ్ ఆసుపత్రి ప్రారంభం…

Minister | విన్ లైఫ్ ఆసుపత్రి ప్రారంభం…

  • మంత్రి కొండా సురేఖ

Minister | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని నూతన విన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మురళీధర్ రావు, మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. నగరంలోని అండర్ రైల్వే గేట్ శివనగర్ ఆర్ ఓ బి జంక్షన్ ప్రాంతంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో విన్ లైఫ్ ఆసుపత్రి నిర్మాణం ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ గన్ను విజయ్ కుమార్, డాక్టర్ ఎంఎస్ రామరాజు, డాక్టర్ గటిక రంజిత్ కుమార్, డాక్టర్ వి సాంబరాజు, డాక్టర్ బందెల రాజు ఆధ్వర్యంలో అత్యంత ఆధునిక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

డాక్టర్ల బృందం మాట్లాడుతూ 50 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందులో జనరల్ మేడిసన్ జనరల్ సర్జరీ పెడియాట్రిక్స్ అబ్ఫ్ట్రాట్రిక్స్ గైనకాలజీ, ఆర్థోపెడిక్, క్రిటికల్ కేర్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారని వారు తెలిపారు.

Leave a Reply