Maoist | ఐదుగురు మావోయిస్టులు మృతి

Maoist | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టలు-2ను ప్రారంభించాయి. 5వేల మంది సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ చేపట్టారు. మావోయిస్ట్ అగ్రనేతలే టార్గెట్ గా ఆపరేషన్-2 కగార్ సాగుతోంది. అయితే కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం.
