దీపారాధన చేయునపుడు పఠించవలసిన మంత్రం

దీపాగ్రే వర్తతే విష్ణు:
దీపమధ్యే మహేశ్వర:
దీపాం తేచ తదాబ్రహ్మా
దీప: త్రై మూర్తికో విదు:

అనగా దీపం అగ్రభాగాన విష్ణుమూర్తి, మధ్య భాగాన మహేశ్వరుడు, అంతమున బ్రహ్మ కొలువై ఉంటారని, దీపం త్రిమూర్తి స్వరూపమని అర్ధం.

దీపాగ్రే వర్తతే లక్ష్మీ:
దీప మధ్యేచ పార్వతీ
దీపాంత వర్తతే వాణీ
దీప: 3 శక్తిక: విదు:

అనగా దీపం అగ్రభాగాన లక్ష్మీ, మధ్య భాగాన పార్వతీ, అంతమున సరస్వతి కొలువై ఉంటారని, దీపం త్రిశక్తి స్వరూపమని అర్ధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *