10వ వార్డులో మల్లెల సరిత శ్రీకాంత్ ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల సరిత శ్రీకాంత్ శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మంద లక్ష్మి,పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply