KTR | అనుమతి లేదు….

KTR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుకాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదన్నారు. కొంతమంది ‘కేటీఆర్ సేవా సమితి’ ‘కేటీఆర్ సేన’ పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్న విషయంపై ఆయన స్పందించారు. ఈ నేపథ్యంలో తన పేరుతో ఎలాంటి సంస్థలకు అనుమతి లేదని.. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని కేటీఆర్ తెలిపారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply