Dilruba | కిరణ్ అబ్బవరం సినిమా వాయిదా !

విశ్వకరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం-రుక్సార్ ధిల్లాన్ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘దిల్ రుబా’. ‘KA’ సినిమా హిట్ తర్వాత కిరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో ‘దిల్ రూబా’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *