ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు

ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు
- కాంగ్రెస్ నాయకులు ఎలమకంటి నాగరాజు, జీడికంటి నవీన్
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య జన్మదిన సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు ఎలమకంటి నాగరాజు, జీడికంటి నవీన్లు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని ఎంపీ నివాసంలో ఆమెను కలుసుకున్న నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
