Edapalli | ముగిసిన బహిరంగ వేలంపాట

Edapalli | ముగిసిన బహిరంగ వేలంపాట

Edapalli | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి (Edapalli) మండలం జాన్కంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimha Swamy) ఆలయంలో ఆలయ అధికారులు శుక్రవారం బహిరంగ వేలంపాటను నిర్వహించారు. రెండు సంవత్సరాల కాల పరిమితితో ఆలయంలో లడ్డు, పులిహోర, నవధాన్యాలు, కొబ్బరికాయల విక్రయాలకు సంబంధించి రూ.2,02,500 కు గాను నిజామాబాద్ (Nizamabad) కు చెందిన సురేష్ అనే వ్యక్తి వేలం పాట ద్వారా దక్కించుకోవడం జరిగిందని ఆలయ ఈఓ వేణు తెలిపారు.

Leave a Reply