ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు…

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు…

పార్టీ పటిష్టతకు కృషి
ప్రభుత్వ విప్ విజయ రమణారావు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ విప్ గా నియమించినందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. శుక్రవారం హైదరాబాదులో కలిసి తనపై నమ్మకం ఉంచి విప్ పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రిని శాలువా వేసి సత్కరించారు.

తన నియామకానికి సహకరించిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రుల కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ పటిష్టతకు తనవంతు చేస్తానని తెలియజేశారు.

Leave a Reply