ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి

కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి మండలంలోని మండలంలోని ఓలా గ్రామంలో ఆదివారం రోజు చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణను ముధోల్ నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాలని కోరుతూ మాజీ ఎంపీపీ జివి రమణారావు అన్నారు మండల కేంద్రమైన కుంటాల లోని శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఓల గ్రామంలో నిర్వహించే చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ లు హాజరవుతున్న సందర్భంగా ముధోల్ నియోజకవర్గం లోని ఉన్నటువంటి హిందూ బంధువులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు సిందే లింగారం పటేల్ సర్పంచులు జక్కుల గజేందర్ కుబీర్ రాజన్న తోపాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
