Breaking | తుపాకీ మిస్ ఫైర్ ..

Breaking | తుపాకీ మిస్ ఫైర్ ..

కానిస్టేబుల్ కు గాయాలు


Breaking | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తుపాకీ మిస్ ఫైర్ (Misfire) కావడంతో కానిస్టేబుల్ కు గాయాలైన ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటుచేసుకుంది. అంబర్ పేట సీపీఎల్ లో తుపాకీ మిస్ ఫైర్ అయి ఏపీ క్యాడెర్ కు చెందిన కానిస్టేబుల్ (Constable) కు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply