బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

బహిర్ముఖత మనలోని శక్తిని వృధా చేసి బలహీనులుగా చేస్తుంది. అంతర్ముఖ స్థితిలో మనము తక్కువ ఆలోచిస్తాం మరియు తక్కువగా మాట్లాడుతాము. మనమేమి ఆలోచిస్తామో, ఏమి చేయాలని అనుకుంటామో దానికి అవసరమైన శక్తిని మనలో కలిగి ఉంటాము. ఈ రోజు అంతర్ముఖులై, నా లోపలకి దృష్టి సారించి నాలో ఆధ్యాత్మిక శక్తిని పదిలం చేసుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *