Breaking : హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం..

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వ‌ద్ద ఇవాళ ఉద‌యం భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 17మంది మృతిచెంద‌గా, ప‌లువురికి గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న జరిగిన కాసేపటికే హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్ దేవ్ పల్లి మూడంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇంట్లో వారిని కాపాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *