Ambati | ఎక్కడంటే……

Ambati | ఎక్కడంటే……
Ambati | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఇటీవలే మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు సహా మొత్తం 31 మందిపై పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు.
కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు పోలీస్ కస్టడీ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది.
