Nampally | క్రికెట్ కిట్ల పంపిణీ

Nampally | క్రికెట్ కిట్ల పంపిణీ

Nampally | నాంపల్లి, ఆంధ్రప్రభ : నాంపల్లి మండలం పెద్దాపురం ఎంపీటీసీ పరిధిలోని జాన్ తండా, నరసింహుల గూడెం, నేమిళ్లగూడెం, పెద్దాపురం, రాoదాస్ తండ, గ్రామాల్లోని యువకులకు రాందాస్ తండా మాజీ సర్పంచ్ మెగావత్ నీల రవినాయక్, క్రికెట్ కిట్టు, టీ షర్ట్ ను ఇవాళ‌ రాందాస్ తండాలో జరగబోయే క్రికెట్ ఆటలో పాల్గొనే వారికి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రాందాస్ తండా ఉపసర్పంచ్ రమేష్ నాయక్, రవి నాయక్, మెగావత్ దీప్లా నాయక్, మెగావత్ భీం జి, వంశీ నాయక్, మేగావత్ గోపాల్ నాయక్, సర్దార్ నాయక్, మెగావత్ వల్లి రాంలాల్, మెగావత్ రమేష్ నాయక్, మేగావత్ రాము, పెద్దాపురం మాజీ సర్పంచ్ నరసింహ, పల్లె లింగయ్య, పెద్దాపురం ఎంపీటీసీ పరిధిలోని యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply